జయహో భారత్.. షూటింగ్ లో మను బాకర్ మరో సంచలనం
పారిస్ లో జరుగున్న ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన మహిళా షూటర్ మను బాకర్, ఇప్పుడు మరో రికార్డ్ ను బద్దలుకొట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్…