మల్టీస్టారర్ చేస్తానంటోన్న శర్వా, కాకపోతే ఒక్కటే కండీషన్
మల్టీస్టారర్ చేస్తే ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో, మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఆల్రెడీ, థియేటర్స్ లో చూపిస్తోంది. అంతకు ముందు త్రిబుల్ ఆర్ తో, రామ్ చరణ్, తారక్ కూడా తమదైన మల్టీస్టారర్ తో, టాలీవుడ్‌కు ఆస్కార్…
