ఒక పురాతన గుడి, అందులో గుప్త నిధి, అంతు చిక్కని మరణాలు… ( చంద్రశ్వర మూవీ రివ్యూ)
విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. సినిమాను నెత్తిన ఎత్తుకుంటారు. ఇప్పుడు అలాంటి చిత్రమే వారి ముందుకు వచ్చింది. అదే చంద్రేశ్వర చిత్రం. సరిగ్గా కన్నప్ప రిలీజైన రోజునే మరో శివుడి నేపథ్యంలో చిత్రం విడుదల కావడం విశేషం.…