మీ హీరో పై మీరే విమర్శలు చేస్తారా? పెద్ది పై ఎందుకంత పగ శిరీష్? ( బిగ్ స్టోరీ)
ఇప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉందా, లేక గేమ్ ఛేంజర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా.. లేదా ఇప్పుడే గేమ్ ఛేంజర్ తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటని కనుకున్నారా.. ఎవరైనా ఇలాంటి సినిమా తీసారేంటి అని ఇప్పుడు…