Tag: TAMIL CINEMA

కోలీవుడ్ రాజమౌళిని, హీరోను చేసే వరకు వదలరా..?

తమిళ నాట వరుస విజయాలతో, కోలీవుడ్ రాజమౌళిగా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ విషయాన్ని ఇటీవల కూలీ ప్రమోషన్స్ లో, సాక్షాత్తు రజనీకాంత్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఎలా అయితే కెరీర్ బిగినింగ్ నుంచి రాజమౌళి అపజయం అన్నది…

జాతిరత్నం స్థానంలో జూనియర్ విక్రమ్, ఎందుకిలా మణిరత్నం?

మణిరత్నం దగ్గర ఒక ప్రేమ కథ ఉంది. దాన్ని ఓ యంగ్ హీరోతో తెరకెక్కించాలి అనుకుంటున్నాడు. అందుకోసం మొదట జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి తో సంప్రదింపులు జరిపాడు. నటనలో మంచి ఈజ్ కనబరిచే నవీన్ తో లవ్ స్టోరీ తీస్తే,…

దటీజ్ సోషల్ మీడియా పవర్, దెబ్బకు మారిపోయిన కూలీ టైటిల్

డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేద్దాం.. ఆగస్ట్ 14న రజనీకాంత్ కొత్త చిత్రం కూలీ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. రజనీకాంత్ తో పాటు హిందీ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, తెలుగు స్టార్…

గీత గోవిందం దర్శకుడితో సుందరం?

గీత గోవిందం ఏంటి, సుందరం ఏంటి, అంటూ కన్ ఫ్యూజ్ కాకండి. ఎందుకంటే టైటిల్లోనే స్టోరీ చెప్పేశాం. అదేంటి అంటే గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ఉన్నాడుగా ఆయన ఫ్యామిలీ స్టార్ తీసి డిజాస్టర్ చూసాడు. దాంతో కొంత టైమ్ తీసుకుని…

అన్ని అలాంటి సినిమాలే అయితే ఎలా కార్తి?

ప్రైడ్ తెలుగు ఎక్స్ క్లూజివ్ స్టోరీ తమిళ హీరో కార్తి చేసే సినిమాలు, అతని నటన తమిళంలోనే కాదు, తెలుగులోనూ బోల్డంత అభిమానులను సంపాదించి పెట్టింది. కాని కార్తి మాత్రం ఈ క్రేజ్ ను పట్టించుకోకుండా, తన దారిలో తాను వెళ్తున్నాడు.…

షాకింగ్ .. విశాల్ కు ఏమైంది?

తమిళ హీరో విశాల్ కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో, చాలా కొత్తగా కనిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యంగా కనిపించాడు. విశాల్ కనిపించిన తీరు, మాట్లాడిన తీరు, చేతులు వణుకుతున్న తీరు, ఇప్పుడు అతని అభిమానులను కలవరపరుస్తోంది. విశాల్ అంటే ఎనర్జిటిక్ పర్సనాలిటీ,…

అలా పిలవద్దు అంటే ఎలా కమల్?

కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక పై తనని కమల్ , కమల్ హాసన్ అని మాత్రమే పిలవాలని,ఎక్స్ లో పెద్ద పోస్ట్ రాసుకొచ్చారు. కళకంటే కళాకారుడు ..ఎన్నటికీ గొప్పవాడు కాదు. నేను ఎప్పుడూ స్థిరంగా ఉండాలని, నటనలో లోపాలను మెరుగుపురుచుకుంటూ…

error: Content is protected !!