ఇరాన్ పై అమెరికా దాడులు, అప్పుడే కాదు – ఎందుకు కాదో తెలుసా?
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఎప్పుడని, వరల్డ్ వైడ్ గా డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో, ట్రంప్ ఎవరూ ఊహించని విధంగా, తన రెగ్యూలర్ డైలాగ్ ను రిపీట్ చేసాడు. అదే రెండు వారాల గడువు. ఇరాన్ పై అమెరికా…