1000 కోట్ల క్లబ్ లోకి కోలీవుడ్ కష్టమేనా? మదరాసి చెప్పేది అదేనా?
ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నిటి డ్రీమ్ ఒక్కటే అదే 1000 కోట్ల సినిమా. టాలీవుడ్ లీడింగ్ లో ఉంది. బాహుబలి 2, పుష్ప 2, త్రిబుల్ ఆర్, కల్కి. ఇక బాలీవుడ్ దంగల్, పఠాన్, జవాన్ చిత్రాలతో వెయ్యి కోట్ల…
