ఓజీ ధాటికి బాక్సాఫీస్ పీస్ పీస్.. అప్పుడే 50 కోట్లు దాటిన కలెక్షన్స్
పవన్ కల్యాణ్ సినిమాకు క్రేజ్ మొదలైతే, అది ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అనేది, మరోసారి లైవ్ లో చూపిస్తోంది ఓజీ మూవీ. రిలీజ్ కు రెండు రోజుల ముందే, ఈ సినిమా ప్రీసేల్స్ 50 కోట్లు దాటాయి అంటే చిన్న విషయం…
