Tag: TOLLYWOOD

నువ్వు ఎవరి తాలుకా రామ్.. ? కన్నడ కింగ్ తాలుకానా..?

డబుల్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత, హీరో రామ్ నటిస్తోన్న సినిమా ఆంధ్ర కింగ్ తాలుకా.. ఇది పిఠాపురం MLA తాలుకా నుంచి పుట్టుకొచ్చిన టైటిల్, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన…

రాజ్ ప్రేమలో సమంత,ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సమంత ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సమంతే కారణం. అలా ఎలా అంటే, గత కొంత కాలంగా ఆమె రాజ్ నిడిమోరు అనే దర్శకుడితో, తరచూ కనిపిస్తూ వస్తుంది. ఇటీవల సమంత నిర్మాణం లో వచ్చిన మొదటి…

శ్రీమంతుడు,అపరిచితుడు, దర్శకధీరుడు..!

శ్రీమంతుడు మహేష్ బాబు, అపరిచితుడు విక్రమ్, ఇక దర్శకధీరుడు అంటే రాజమౌళి. అవును అయితే ఏంటి… అంటే ఒకే సినిమాలో శ్రీమంతుడు, అపరిచితుడు, దర్శకధీరుడు కనిపిస్తే ఎలా ఉంటుంది. వావ్ ఇదేదో సూపర్ ఫిల్మ్ అవ్వబోతోంది అనిపిస్తోంది కదా. రాజమౌళి ప్లాన్…

ఎన్టీఆర్ ఏంటి ఇలా షాకులు ఇస్తున్నాడు..?

ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఏమో అనుకుంటాం కాని, త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ముందుగా ఆచార్యతో డిజాస్టర్ ను చూసిన కొరటాలతో దేవర చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ వరకు వెళ్లి అక్కడ హృతిక్…

కోర్ట్ -2 హీరోగా లక్కీ భాస్కర్..?

టాలీవుడ్ లో ప్రస్తుతం నాని హవా నడుస్తోంది. నాని కథల జడ్జిమెంట్ పై మెగాస్టార్ అంతటి వాడే బాగా నమ్ముతున్నాడు. నాని కనుక ఒక స్టోరీ టేకప్ చేస్తే, అది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అనే సెంటిమెంట్ రోజు రోజుకు పెరుగుతోంది.…

తప్పు చేస్తున్నారు నెటిజెన్స్.. ఆమిర్ ఖాన్ దేశభక్తిని అనుమానిస్తున్నారా..?

హిందీ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు ఆమిర్ ఖాన్ మూ డు దశాబ్ధాలకు పైగా తన దైన నటనతో , ప్రతి తరంలోనూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. బాలీవుడ్ కు గజినితో తొలిసారి వంద కోట్లు అందించిన హీరో ఆమిర్ ఖాన్.…

మళ్లీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సమంత?

త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. మొన్నటి వరకు త్రివిక్రమ్ మూవీస్ లో పూజా హెగ్డే కనిపించింది. అల వైకుంఠపురములో తర్వాత కూడా గుంటూరు కారంలో పూజా హెగ్డేనే హీరోయిన్. కాని మహేష్ పట్టుబట్టి మరీ, పూజను కాకుండా…

టాలీవుడ్ కు ఛావా విలన్ , ఏ సినిమాకో తెలుసా?

పాన్ ఇండియా ట్రెండ్, చాలా మంది హిందీ నటీ నటులు, ఇప్పుడు టాలీవుడ్ కు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో, ఛావా విలన్, ఆ చిత్రంలో మోఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రధారి అక్షయ్ ఖన్నా కూడా చేరిపోయాడు. ఒకప్పుడు…

2000కోట్లతో తెరకెక్కనున్న ఆమిర్ మహాభారతం?

ప్రతి హీరోకు, ఒక కల ఉంటుంది. కాని బాలీవుడ్ హీరో, ఆమిర్ ఖాన్ కు మాత్రం, నటనలో కంటే కూడా, మహాభారతం నిర్మించాలి అనేది, కలగా మార్చుకున్నాడు. ఏన్నో ఏళ్ల క్రితమే తన మనసులో మాట బయటపెట్టాడు.రాజమౌళి మహాభారతం తీస్తాను అని…

టైమ్ వచ్చేసింది, సినిమాలకు పవన్ గుడ్ బై?

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది.. అతనో చరిత్ర. సినిమాలైనా, రాజకీయాలైనా, పవన్ ముద్ర తిరుగులేని, చరిత్ర మరువలేనిది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ దశలో పవన్ సినిమాలపై…

error: Content is protected !!