Tag: TOLLYWOOD

గేమ్ ఛేంజర్ కోసం వస్తోన్న ..ఒరిజినల్ గేమ్ ఛేంజర్

గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలను అందుకుని, ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించి ఓరిజినల్ గేమ్ ఛేంజర్ అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్. 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలోకి…

డాకు నుంచి కొత్త పాట.. శేఖర్ మాస్టర్ పై ఎటాక్

టాలీవుడ్ మొత్తం గేమ్ ఛేంజర్ ట్రైలర్ గురించి మాట్లాడుతుండగా, సైలెంట్ గా డాకు మహారాజ్ నుంచి కొత్త సింగిల్ రిలీజైంది. అదే దిబిడి .. దిబిడి మాస్ సాంగ్. అసలే బాలయ్య, తమన్ కాంబినేషన్, పైగా బాబి డైరెక్షన్ లో మాస్…

సంక్రాంతికి మహేష్ – రాజమౌళి మూవీ రిలీజ్?

వెబ్ సైట్ కు వ్యూస్ పెరగాలి అంటే, ఏ టైటిల్ పెడితే ఆ టైటిల్ పెట్టకూడదు సామి, అందరూ నవ్వుతారు. మహేష్ తో రాజమౌళి చిత్రం, ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. అప్పుడే రిలీజ్ డేట్ చెప్పేస్తున్నారు. బహుశా రాజమౌళి కూడా…

బెంగాల్ ను కూడా ఆక్రమించిన పుష్పరాజ్

ఆక్రమణ లేదా దండయాత్ర,ఇలాంటి పదాలను ఎక్కువగా రాజులకు, రాజ్యాలకు ఉపయోగిస్తుంటాం. కాని ఇప్పుడు పుష్పరాజ్ కు ఇలాంటి పదాలను వాడాల్సి వస్తోంది. ఇప్పటికే భారతీయ సినిమా చరిత్రలో ఏ చిత్రం కొల్లగొట్టని వసూళ్లను కొల్లగొడుతున్నాడు పుష్పరాజ్. ఆల్రెడీ బాలీవుడ్ ను కబ్జా…

అయ్యో.. సుబ్బరాజు పెళ్లైపోయింది..

అదేంటి సుబ్బరాజు పెళ్లైతే ఆనంద పడాలి కాని, అయ్యో అంటారేంటి అంటారా.. ఎవరికి ఒక్కమాట కూడా చెప్పకుండా చేసుకుంటే అయ్యో అనరా.. పైగా టాలీవుడ్ లో ఎంతో కొంత ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్. సాక్షాత్తు బాహుబలిలో నటించిన…

బ్యాచ్ లర్ పెళ్లంట.. రెండేళ్ల నుంచి లవ్వంట..

అఖిల్ అనగానే ఈసారైనా హిట్టు సినిమా కొట్టాలి అని పాజిటివ్ గా మాట్లాడుతారు తెలుగు ప్రేక్షకులు.కొన్నేళ్ల క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్టు మెట్టు ఎక్కాడు అఖిల్. అయితే ఆ తర్వాత ఏజెంట్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ…

అక్కినేని అన్నదమ్ములు.. చరిత్ర తిరగరాసారుగా..

అక్కినేని అన్నదమ్ములు అంటే అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్. వీరిద్దరు ఏం చేసినా, జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా,అది తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. గతంలో సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య. సరిగ్గా వీరి మ్యారేజ్…

కడప దర్గాకు రామ్ చరణ్..ఎందుకో తెలుసా?

త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ్ కడప దర్గా ను సందర్శించనున్నాడు. ఈ నెల 18న దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్ కు, చరణ్ ముఖ్య అతిథిగా హాజరు…

డాకూ మహారాజ్ గురించి ముందే చెప్పిన.. ప్రైడ్ తెలుగు

వెబ్ సైట్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే , ప్రైడ్ తెలుగు సంచలనం సృష్టించింది. బాలయ్య నటిస్తోన్న కొత్త సినిమా టైటిల్ ను, నవంబర్ 5నే కొంతవరకు చెప్పింది.అదే మహారాజ్.. ఇప్పుడు బాలయ్య డాకూ మహారాజ్ గా రాబోతున్నాడు. నవంబర్ 15న చిత్ర…

మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి పవన్.. ఎప్పుడో తెలుసా?

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు. అక్కడ తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో పవన్ పర్యటించనున్నారు. ఈ నెల 16 అలాగే 17 తేదీల్లో ఎన్టీఏ కూటమి తరపున పవన్ ఎన్నికల ప్రచారంలో…

error: Content is protected !!