Tag: tollywoodstars

వారం గ్యాప్‌లో బాబాయ్,అబ్బాయ్ బాక్సాఫీస్ దాడి?

మెగా ఫ్యాన్స్ పండగ లాంటి వార్త ఇది. అదెలా అంటే, సంక్రాంతికి మాత్రమే, మీరు బయటికి వస్తే సరిపోదు. ఎందుకంటే, మార్చి మూడో వారం, నాలుగో వారం కూడా, మీరు బయటికి రావాల్సి ఉంటుంది. మెగా సెలబ్రేషన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది.…

పవన్ చేసిన సాయం, మరిచిన నిర్మాత ఏ.ఎం.రత్నం?

సరిగ్గా రిలీజ్ కు ముందు అఖండ సీక్వెల్ విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇలాంటి సమస్యలతోనే పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం రిలీజ్ కు కొద్ది గంటల ముందు పరిస్థితులు గందరగోళంగా మారిన సంగతి…

ఎట్టకేలకు త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రారంభం…

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది దర్శకులు అయినా ఉండవనివ్వండి. త్రివిక్రమ్ క్రేజ్ త్రివిక్రమ్ దే.. ఆయన సినిమాలు, ఆయన మాటలు, ఆయన దర్శకత్వం, పవన్ కు సాన్నిహిత్యం, అన్నికూడా ప్రత్యేకమే.. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే టాలీవుడ్ కు అంత ఇంట్రెస్ట్.…

సామజకు సీక్వెల్, శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్..

సీక్వెల్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ముందుగా గట్టి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగుంటే, హిట్ వచ్చి ఖాతాలో పడుతుంది. లేదా తర్వాత సంగతి తర్వాత.. ముందైతే సీక్వెల్ ఎనౌన్స్ చేస్తే, ఇండస్ట్రీలో హడావుడి ఉంటుంది. ప్రస్తుతం శ్రీవిష్ణు అదే పనిలో…

స్పిరిట్ కు లైన్ క్లియర్, రెబల్ కు స్పీడ్ బ్రేకర్

ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న సినిమాలు అన్ని వేరు. అలాగే తాను వర్క్ చేస్తోన్న దర్శకులు అందరూ వేరు. ఎందుకంటే వన్స్ సందీప్ వంగా సినిమా స్టార్ట్ అయితే, మరో మూవీ చేయడానికి వీల్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు సినిమా షూటింగ్ అంటే…

మళ్లీ బన్ని సినిమాలో రష్మిక,  ఐకాన్‌కు సెంటిమెంట్ గా మారిందా?

పుష్పలో అంటే రష్మిక హీరోయిన్. మొదటి భాగం తర్వాత వెంటనే రెండవ భాగం తెరకెక్కింది. అందుకే రష్మిక రిపీటైంది. ఇంకా మూడో భాగం కూడా ఉంది. కాని ఈలోపే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రంలో, రష్మిక కూడా నటిస్తోందట.…

విజయ్ దేవరకొండ, మళ్లీ మొదలు పెట్టాడు, రౌడీ ఇక మారడా?

సినిమా మాట్లాడాలి, వసూళ్లు మాట్లాడాలి, హిట్ రావాలి, బ్లాక్ బస్టర్ పడాలి, నటన గురించి మెచ్చుకోవాలి. ఇవి కావు, ఎంత సేపు కాంట్రవర్సీలు. తెలిసో, తెలియక మాట్లాడటం, తర్వాత అవి వివాదంగా మారడం ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో తరచూ జరుగుతోంది.…

మళ్లీ గేమ్ ఛేంజర్ కాంబినేషన్, కాకపోతే ఈసారి నెక్ట్స్ లెవల్

దిల్ రాజు తన బ్యానర్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాలి అని, ఎంతో ప్లాన్డ్ గా, శంకర్ మేకింగ్ లో గేమ్ ఛేంజర్ ను ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ మూవీ కావడంతో, భారీ…

కన్నప్ప తో కమ్ బ్యాక్ , తగ్గేదేలే అంటోన్న విష్ణు

కన్నప్పతో విష్ణు కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ పెడతాను అంటున్నాడు.అందులో భాగంగా త్వరలోనే క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఎనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా. ఈసారి…

ట్రైన్ ఎక్కిన పెద్ది, ఆ తర్వాత ఏం జరిగింది?

మెగా పవర్ స్టార్, రామ్ చరణ్ నటిస్తోన్న కొత్త చిత్రం పెద్ది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాకు సంబంధించి కీలకమైన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు. సినిమా మొత్తం వేరు, ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న యాక్షన్ ఎపిసోడ్ వేరని,…

error: Content is protected !!