Tag: TollywoodUpdates

పవన్ చేసిన సాయం, మరిచిన నిర్మాత ఏ.ఎం.రత్నం?

సరిగ్గా రిలీజ్ కు ముందు అఖండ సీక్వెల్ విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇలాంటి సమస్యలతోనే పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం రిలీజ్ కు కొద్ది గంటల ముందు పరిస్థితులు గందరగోళంగా మారిన సంగతి…

గ్లామర్ ఒక్కటేనా జాన్వీ అంటూ పోస్టులు పెరుగుతున్నాయ్ ఎందుకు?

ప్రైడ్ తెలుగు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్, సినిమా ఏదైనా సరే, జాన్వీ కపూర్ కేవలం గ్లామర్ తో నెట్టుకురావడం పై విమర్శలు మొదలయ్యాయి. దేవర సినిమాలో మొత్తంలో రెండంటే రెండు సీన్స్ కనిపించింది జాన్వీ. ఇక పెర్ఫామెన్స్ కు స్కోప్…

సామజకు సీక్వెల్, శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్..

సీక్వెల్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ముందుగా గట్టి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగుంటే, హిట్ వచ్చి ఖాతాలో పడుతుంది. లేదా తర్వాత సంగతి తర్వాత.. ముందైతే సీక్వెల్ ఎనౌన్స్ చేస్తే, ఇండస్ట్రీలో హడావుడి ఉంటుంది. ప్రస్తుతం శ్రీవిష్ణు అదే పనిలో…

మళ్లీ మారిన ఎల్లమ్మ హీరో, బలగం వేణుకు వరుస షాక్స్?

బలగం లాంటి తిరుగులేని బ్లాక్ బస్టర్ తీసిన వేణుకు, తర్వాతి చిత్రాన్ని తీసేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడా.. ఏ హీరో దగ్గరికి వెళ్తున్నా కథ నచ్చుతోంది.. డేట్స్ ఇస్తున్నాడు.. కాని షూటింగ్ కు వచ్చే సరికి సారీ చెబుతున్నాడా.. ముందు నాని…

మళ్లీ బన్ని సినిమాలో రష్మిక,  ఐకాన్‌కు సెంటిమెంట్ గా మారిందా?

పుష్పలో అంటే రష్మిక హీరోయిన్. మొదటి భాగం తర్వాత వెంటనే రెండవ భాగం తెరకెక్కింది. అందుకే రష్మిక రిపీటైంది. ఇంకా మూడో భాగం కూడా ఉంది. కాని ఈలోపే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రంలో, రష్మిక కూడా నటిస్తోందట.…

విజయ్ దేవరకొండ, మళ్లీ మొదలు పెట్టాడు, రౌడీ ఇక మారడా?

సినిమా మాట్లాడాలి, వసూళ్లు మాట్లాడాలి, హిట్ రావాలి, బ్లాక్ బస్టర్ పడాలి, నటన గురించి మెచ్చుకోవాలి. ఇవి కావు, ఎంత సేపు కాంట్రవర్సీలు. తెలిసో, తెలియక మాట్లాడటం, తర్వాత అవి వివాదంగా మారడం ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో తరచూ జరుగుతోంది.…

కన్నప్ప తో కమ్ బ్యాక్ , తగ్గేదేలే అంటోన్న విష్ణు

కన్నప్పతో విష్ణు కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ పెడతాను అంటున్నాడు.అందులో భాగంగా త్వరలోనే క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఎనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా. ఈసారి…

ఓరిజినల్ లక్కీ భాస్కర్ ఎవరో తెలుసా .. అట్లూరి ఎందుకు దాస్తున్నాడు?

లక్కీ భాస్కర్ ఏంటి, మళ్లీ అందులో ఓరిజినల్ ఏంటి, వెంకీ అట్లూరి దాచింది ఏంటి అనేదే కదా మీ డౌట్. ఈ విషయాన్ని సాక్షాత్తు వెంకీ అట్లూరీనే రివీల్ చేసాడు. ఇంత కాలం వెంకీ, తన చిత్రాలను మొత్తంగా తమిళ, మలయాళ…

error: Content is protected !!