సూపర్ హీరోతో ఎన్టీఆర్ తో ఫైట్ కు దిగుతాడా?
ఎన్టీఆర్ అభిమానులను గాల్లో తేలేలా చేస్తోన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే, అది డ్రాగన్ మూవీ. ఈ టైటిల్ ఇంకా అఫీసియల్ గా బయటికి రాకపోయినా, కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసే సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేసారు అనేది టాక్…