గేమ్ ఛేంజర్ ట్రైలర్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ లోడింగ్..?
ఇది మెగా వెబ్ సైట్ కాదు. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తోన్నది కాదు. దిల్ రాజు పాజిటివ్ గా రివ్యూ చెప్పమని, డబ్బులు కూడా ఫోన్ పే చేయలేదు. ఉన్నది ఉన్నట్లు… మాకు కరెక్ట్ అనిపించింది మాత్రమే, ఇక్కడ…