Tag: TRENDING

8 ఏళ్ల తర్వాత బద్దలైన బాహుబలి 2 రికార్డ్.. పుష్ప గ్రేట్

భారతీయ సినిమా చరిత్రలో, జనవరి 6, 2025 తేదీకి ప్రత్యేక స్థానం ఉండబోతోంది. అందుకు కారణం, 2017లో విడుదలైన ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులను, పుష్ప -2 బద్దలు కొట్టడమే ప్రధాన కారణం. ఈ 8…

విశాల్ కు ఏం కాలేదు… జ్వరం మాత్రమే అట!

ఓ కొత్త సినిమా ప్రమోషన్స్ లో విశాల్, కనిపించిన తీరు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా వేదికపై విశాల్ మైక్ లో మాట్లాడుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి, అంతే కాకుండా కంటి నుంచి తరచూ నీరు కారుతోంది.…

జలుబు, జ్వరానికి అవసరమైన మందులు వాడాలి – కేంద్రం

అన్ని శ్వాస కోశ ఇన్ఫెక్షన్లపై సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి వారు, ఇతరులతో కాంటాక్ట్ కాకుండా ఉండాలని గోయల్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు ఆయన. చైనాలో హెచ్…

మేజర్లు ..మ్యారేజ్ చేసుకుని రండి – ఓయో

ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టమర్ల కోసం కొత్త చెక్ – ఇన్ పాలసీ తీసుకొచ్చింది. ఇక పై ఓయో రూమ్ బుక్ చేయాలంటే, పెళ్లి అయ్యి ఉండాలి. గతంలో ఓయో రూమ్ బుక్ చేయాలంటే,…

షాకింగ్ .. విశాల్ కు ఏమైంది?

తమిళ హీరో విశాల్ కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో, చాలా కొత్తగా కనిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యంగా కనిపించాడు. విశాల్ కనిపించిన తీరు, మాట్లాడిన తీరు, చేతులు వణుకుతున్న తీరు, ఇప్పుడు అతని అభిమానులను కలవరపరుస్తోంది. విశాల్ అంటే ఎనర్జిటిక్ పర్సనాలిటీ,…

టైగర్ మళ్లీ డబుల్ రోల్.. ఏ సినిమాలో తెలుసా ?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ మళ్లీ డబుల్ రోల్ చేస్తోన్న యంగ్ టైగర్ బాలీవుడ్ మూవీలో అదే స్పెషల్ దేవర హంగామా ముగిసింది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం, వార్ -2. కాకపోతే ఇది…

పిల్లలకు సోషల్ మీడియా ఎకౌంట్.. పేరెంట్స్ పర్మిషన్ మస్ట్

సోషల్ మీడియా అనగానే అదో ఫ్రీ ప్లాట్ ఫామ్. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. కావాల్సిన డీటైల్స్ ఎంట్రీ చేస్తే చాలు, ఇట్టే ఎకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్నారులు కూడా ఇట్టే ఎకౌంట్స్ క్రియేట్ చేసేస్తూ, గంటల తరబడి…

జపాన్‌లోనూ కల్కి సూపర్ హిట్?

న్యూ ఇయర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ రానే వచ్చింది. కొద్ది గంటల క్రితం జపాన్ లో రిలీజైన కల్కి చిత్రం, అక్కడ సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. గత ఏడాది ప్రేక్షకుల…

వన్డే కెప్టెన్ గా హార్దిక్ పాండ్య?

రోహిత్ శర్మ పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరో వైపు టీమ్ ఇండియా వన్డే ఫార్మాట్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యను బీసీసీఐ ఎంపిక చేయబోతుందనే వార్తలు జోరందుకున్నాయి. త్వరలో…

చైనాలో కొత్త వైరస్, అలెర్ట్ అయిన భారత్

చైనాలో కొత్త వైరస్ విజృంభిస్తుడటం, ఇండియాలో పరిస్థితులపై, ఎవరు భయపడాల్సిన పనిలేదని డీజీహెచ్ ఎస్ ఉన్నతాధికారి, డాక్టర్ అతుల్ గోయల్ రిక్వెస్ట్ చేసారు. శీతలకాలం కావడంతో, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.…

error: Content is protected !!