Tag: TRENDING

మళ్లీ అల్లు – మెగా కుటుంబాలు కలసిపోయినట్లేనా?

అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ దశదిన కర్మకు, మెగా హీరోలు తరలి రావడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెల్సిందే. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, ఇలా మెగా హీరోలంతా కనకరత్నమ్మ దశదిన…

ఇదేం విడ్డూరం.. ఘాటీలో ఛాన్స్ మిస్, తెగ ఫీలవుతున్న హీరో

హిట్టైన సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అవ్వడం అంటే అది వేరు. బాధ గురించి చెప్పడానికి మాటలు రావు. కాని అల్రెడీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మూవీలో ఛాన్స్ మిస్ అయిందని, ఓ హీరో ఫీలవుతున్నాడు. ఆయన ఎవరో కాదు. విజయ్…

జరిగిపోయింది.. ఇప్పుడు ఎవర్ని నిందిస్తాం చెప్పండి? శ్రీదేవి భర్త ఆవేదన

శ్రీదేవి భర్త బోనీ కపూర్ గురించి తెల్సిందే. భార్య అంటే ప్రాణం ఈయనకు. అతిలోక సుందరి అకాల మరణం , బోని కుటుంబంలో చాలా విషాదం తీసుకొచ్చింది. అయినా సరే కొండంత బాధను దిగమింగి, సినిమా నిర్మాణాన్ని కొనసాగించారు బోనీ. అలా…

ఒక్కటే సినిమా, కోలీవుడ్ లో టాక్, టాలీవుడ్ లో మరో టాక్

సరిగ్గా చూస్తే బాక్సాఫీస్ దగ్గర కనిపించే వింతలు విశేషాలు అన్ని ఇన్ని కావు. ఆగస్ట్ 5న సౌత్ మొత్తం భారీ ఎత్తున రిలీజైంది మదరాసి అనే చిత్రం. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై రిలీజ్ కు ముందు పెద్దగా ఆశలు…

సామజకు సీక్వెల్, శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్..

సీక్వెల్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ముందుగా గట్టి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగుంటే, హిట్ వచ్చి ఖాతాలో పడుతుంది. లేదా తర్వాత సంగతి తర్వాత.. ముందైతే సీక్వెల్ ఎనౌన్స్ చేస్తే, ఇండస్ట్రీలో హడావుడి ఉంటుంది. ప్రస్తుతం శ్రీవిష్ణు అదే పనిలో…

మళ్లీ మారిన ఎల్లమ్మ హీరో, బలగం వేణుకు వరుస షాక్స్?

బలగం లాంటి తిరుగులేని బ్లాక్ బస్టర్ తీసిన వేణుకు, తర్వాతి చిత్రాన్ని తీసేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడా.. ఏ హీరో దగ్గరికి వెళ్తున్నా కథ నచ్చుతోంది.. డేట్స్ ఇస్తున్నాడు.. కాని షూటింగ్ కు వచ్చే సరికి సారీ చెబుతున్నాడా.. ముందు నాని…

మళ్లీ ఆగిన రజనీ,  కమల్ మల్టీస్టారర్ ? కూలీనే రీజన్?

కోలీవుడ్ కు సంబంధించినంతవరకు రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ అనేది బిగ్ న్యూస్. అలాగే పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేయగల ప్రాజెక్ట్ ఇది. ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటించడం అంటే చిన్న విషయం కాదు, అందుకే కూలీ…

కోలీవుడ్ రాజమౌళిని, హీరోను చేసే వరకు వదలరా..?

తమిళ నాట వరుస విజయాలతో, కోలీవుడ్ రాజమౌళిగా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ విషయాన్ని ఇటీవల కూలీ ప్రమోషన్స్ లో, సాక్షాత్తు రజనీకాంత్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఎలా అయితే కెరీర్ బిగినింగ్ నుంచి రాజమౌళి అపజయం అన్నది…

జాతిరత్నం స్థానంలో జూనియర్ విక్రమ్, ఎందుకిలా మణిరత్నం?

మణిరత్నం దగ్గర ఒక ప్రేమ కథ ఉంది. దాన్ని ఓ యంగ్ హీరోతో తెరకెక్కించాలి అనుకుంటున్నాడు. అందుకోసం మొదట జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి తో సంప్రదింపులు జరిపాడు. నటనలో మంచి ఈజ్ కనబరిచే నవీన్ తో లవ్ స్టోరీ తీస్తే,…

బంగారంతో బోర్సే ..భలే ఉంది కదూ..

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు చాలా డ్రీమ్స్ ఉంటాయి. పవర్ స్టార్ కాజల్ జోడి మరోసారి రిపీటైతే బాగుంటుందని, అలాగే పవన్, పూజా హెగ్డే కాంబో కుదరాలని, ఏవేవో డ్రీమ్స్ వేస్తుంటారు. కాని పవర్ స్టార్ సంగతి తెల్సిందే. తన దారి…

error: Content is protected !!