ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కూలీ అవుతా – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రజల కోసం తాను కూలీ మాదిరిగా కష్టం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారి పల్లెలో స్వర్ణ గ్రామ పంచాయితీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో…