పవన్ కు చిరు చెక్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాక్?
టైటిల్ చూసి ఇది పాలిటక్స్ కు సంబంధించి అస్సలే అనుకోకుండి, ఎందుకంటే ఇదంతా కూడా సినిమాకు సంబంధించిన న్యూస్. అసలు విషయానికి వస్తే సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే.…