కెనడా ప్రధాని రాజీనామా..ఎందుకో తెలుసా?
కెనడా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించి సంచలనం సృష్టించాడు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగాతని స్పష్టం చేసాడు. ట్రూడో వైదొలగాలంటూ సొంత పార్టీ…