Tag: Vehicle Emission

మరో ఐదేళ్లలో 50 శాతం ఈవీలే ఉండాలి..

దేశంలో 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో…

error: Content is protected !!