ఏం టైటిల్ ఇది త్రివిక్రమ్? మరీ ఇంత పిరికితనమా?
త్రివిక్రమ్ మాటలకు, త్రివిక్రమ్ సినిమాలకు, త్రివిక్రమ్ టైటిల్స్ కు తెలుగు నాట చాలా క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాస్తే .. ఫిదా, త్రివిక్రమ్ తన చిత్రాలకు పెట్టే టైటిల్స్ అయితే ఇక నెక్ట్స్ లెవల్. అరవిందసమేత, అల వైకుంఠపురములో,…
