ఆదర్శకుటుంబం, త్రివిక్రమ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్?
మామూలుగా అయితే త్రివిక్రమ్ సీక్వెల్స్ జోలికి పోడు, ఒక కథను ఒకే సారితో పూర్తి చేస్తాడు. సింగిల్ పార్ట్ లో సినిమాను కంప్లీట్ చేస్తాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇది అధికారిక సీక్వెల్ కాదు. సీక్వెల్…
