అప్పుడు రజనీ.. ఇప్పుడు ధనుష్.. 17 ఏళ్లు పట్టింది..
అప్పుడు రజనీకాంత్ అంటే 2007లో సూపర్ స్టార్ నటించిన శివాజీ చిత్రం.ఇప్పుడు ధనుష్ అంటే..ఈ ఏడాది ధనుష్ నటించిన రాయన్. ఇక 17 ఏళ్లు ఏంటే.. శివాజీ విడుదలైన 17 ఏళ్లకు రాయన్ విడుదలైంది అని అర్ధం. అది సరే.. ఈ…