దృశ్యం-3 వద్దు, మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం ముద్దు.. ఇదీ వెంకీ తీరు ( రూమర్)
విక్టరీ వెంకటేష్ తీసుకుంటున్న నిర్ణయాలు, టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చిరుతో కలసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. నెల రోజు షూటింగ్ డేస్ ఇచ్చాడు అంటే, సినిమాలో వెంకీ రోల్ చాలా…