మళ్లీ ఆగిన రజనీ, కమల్ మల్టీస్టారర్ ? కూలీనే రీజన్?
కోలీవుడ్ కు సంబంధించినంతవరకు రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ అనేది బిగ్ న్యూస్. అలాగే పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేయగల ప్రాజెక్ట్ ఇది. ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటించడం అంటే చిన్న విషయం కాదు, అందుకే కూలీ…
