అదేంటి సుబ్బరాజు పెళ్లైతే ఆనంద పడాలి కాని, అయ్యో అంటారేంటి అంటారా.. ఎవరికి ఒక్కమాట కూడా చెప్పకుండా చేసుకుంటే అయ్యో అనరా.. పైగా టాలీవుడ్ లో ఎంతో కొంత ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్. సాక్షాత్తు బాహుబలిలో నటించిన యాక్టర్. అలాంటి వ్యక్తి గప్ చుప్ గా పెళ్లి చేసుకుని , ఇన్ స్టాలో పెళ్లి అయిపోయింది అంటే అయ్యో అనరా.. ఇంతకీ అమ్మాయి ఎవరూ అనేది క్లారిటీ లేదు. సుబ్బరాజు మాత్రం ఒకప్పుడు తెలుగులో బాగా బిజీగా ఉండేవాడు. ఇప్పుడు ఎందుకో సినిమాల సంఖ్య బాగా తగ్గించేసాడు. సుబ్బరాజు సడన్ మ్యారేజ్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

error: Content is protected !!