Tag: LATEST

త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చి, బోయపాటితో బన్ని మైథాలజీ?

అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈపాటికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, గాడ్ ఆఫ్ వార్ అనే పౌరాణిక చిత్రం చేస్తుండేవాడు. కుమారస్వామి పాత్రలో అబ్బురపరిచేవాడు. కాని త్రివిక్రమ్ ను కాదని అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ మేకింగ్ లో రాకా…

అనిల్ రావిపూడితో టైగర్, గేమ్ ఛేంజింగ్ స్టెప్ ఇది – బిగ్ స్టోరీ

కొత్త సినిమాలను ఎనౌన్స్ చేయడంలో, ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేసే తీరు, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తుంది. అది దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ఎనౌన్స్ చేసినా,లేదా త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్నట్లు ప్రకటన చేసినా,ఇఫ్పుడు అనిల్ రావిపూడితో సినిమా ఖరారు…

చిరుతో త్రివిక్రమ్ సినిమా, మరి గాడ్ ఆఫ్ వార్?

ఆదర్శ కుటుంబం అంచనాలను అందుకోకపోవడంతో, త్రివిక్రమ్ ఇప్పుడు తన ప్లాన్స్ మార్చినట్లు సమాచారం. ఆదర్శ కుటుంబం తర్వాత తెరకెక్కాల్సిన గాడ్ ఆఫ్ వార్ కు బ్రేక్స్ కు వేసి, ఇమిడియెట్‌గా మరో ప్రాజెక్ట్‌ పై ఫోకస్ పెడుతున్నాడట. అదే చిరంజీవితో, కొత్త…

ఆదర్శ కుటుంబం ఫలితం, త్రివిక్రమ్ ఆగమాగం..అసలేం జరిగింది?

అన్ని సార్లు హిట్టు సినిమాలు తీయాలని కాదు. కాని తీసిన సినిమాలు కూడా కొన్ని సార్లు దర్శకుడి స్థాయిని నిర్ణయిస్తాయి. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఫ్లాప్ ఇచ్చినా, ఆ మూవీకి ఒక రేంజ్‌ ఉంటుంది. ఖలేజా అందుకు ఒక ఉదాహరణ. కాని…

ప్రేమ పెళ్లి చేసుకుంటున్న సాయి ధరమ్ తేజ్? ఇంతకీ ఎవరీ కిరణ్?

మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈసారి సుప్రీమ్ హీరోగా పాపులర్ అయిన సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. అయితే సాయి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరూ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.…

అప్పుడు నిన్నే పెళ్లాడతా .. ఇప్పుడు నిన్నే వెంటాడుతా..?

హిట్ పెయిర్ వేరు, క్లాసిక్ పెయిర్ వేరు, ఆల్ టైమ్ లేదా ఎవర్ గ్రీన్ పెయిర్ వేరు.. నిన్నే పెళ్లాడతా చిత్రంతో నాగార్జున, టబు కాంబినేషన్ ఓ విధంగా ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదంతా…

ఏంటి రామ్ చరణ్ కొత్త సినిమాకు, ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదా? సుకుమార్..???

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రం, ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ నుంచి రెగ్యూలర్ షూటింగ్ పెట్టుకున్నారు. అయితే ఇంతవరకు హీరోయిన్ ఫైనల్ కాకపోవడం మెగాభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. సినిమా ప్రారంభోత్సవం…

త్రివిక్రమ్‌కు బిగ్ షాక్, పడిపోతున్న ఆదర్శ కుటుంబం కలెక్షన్లు..

ఒకప్పుడు త్రివిక్రమ్ చిత్రం అంటే, ఆ క్రేజ్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాని ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలకు ఆ క్రేజ్ లేదు. ఈ విషయాన్ని ఆదర్శ కుటుంబం కలెక్షన్లు చెబుతున్నాయి. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన…

మొన్నేగా కోలీవుడ్‌ వెళ్లింది.. అప్పుడే బంపర్ ఆఫర్ పట్టేసిందిగా..

శ్రీలీల , ఒకప్పుడు టాలీవుడ్ సెన్సేషన్. యాక్టింగ్ సంగతి పక్కన పెడితే, డ్యాన్స్ మాత్రం నెక్ట్స్ లెవల్. అందుకే పుష్ప సీక్వెల్లో సైతం పుష్ప రాజ్‌తో స్టెప్పులేసింది. పాన్ ఇండియాను ఊపేసింది. కాని ఇదంతా గతం. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో…

వారణాసి తర్వాత, మహేష్ మళ్లీ సరిలేరు నీకెవ్వరు అనిపిస్తాడా?

వారణాసి తర్వాత, మహేష్ బాబు చేయబోయే చిత్రం ఏంటి అనేది, ఈ మధ్యే కొంత వరకు క్లారిటీ వచ్చింది. సందీప్ వంగా దర్శకత్వంలో, మహేష్ బాబు మూవీ ఉంటుందని, రొమాంచకం ప్రమోషన్స్ లో ప్రణయ్ రెడ్డి వంగా ఖరారు చేసిన సంగతి…

error: Content is protected !!