హెచ్ ఎం పీవీ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ .. ఈ వైరస్ లక్షణాలు కోవిడ్ 19 తరహాలోనే ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించేందుకు మూడు నుంచి ఆరు రోజులు పడుతుందట. దగ్గు ,  తమ్ము వల్ల వెలువడే తుంపల్లు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలు. చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెచ్ ఎం పీవీకి ఇంతవరకు వ్యాక్సిన్ కాని ట్రిట్ మెంట్ విధానం కాని లేదు. కేవలం లక్షణాల ఆధారంగానే ట్రీట్ మెంట్ కొనసాగుతోంది.

error: Content is protected !!