మంచు మోహన్ బాబు గారి అబ్బాయ్ మంచు విష్ణు గారి తమ్ముడు ..మంచు మనోజ్ చాలా కాలం తర్వాత ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే భైరవం. నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలసి మంచు మనోజ్ చేస్తోన్న మల్టీస్టారర్ మూవీ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియమణి మరో కీలక పాత్రలో నటిస్తోంది.ప్రస్తుతం గజపతిగా మంచు మనోజ్ లుక్ టాలీవుడ్ లో వైరల్ అవుతోంది.

error: Content is protected !!