వెబ్ సైట్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే , ప్రైడ్ తెలుగు సంచలనం సృష్టించింది. బాలయ్య నటిస్తోన్న కొత్త సినిమా టైటిల్ ను, నవంబర్ 5నే కొంతవరకు చెప్పింది.అదే మహారాజ్.. ఇప్పుడు బాలయ్య డాకూ మహారాజ్ గా రాబోతున్నాడు. నవంబర్ 15న చిత్ర యూనిట్ టైటిల్ రివీల్ చేయబోతోంది. ముందు మన స్టోరీ కింద లింక్ ద్వారా చదవండి.
ఆ తర్వాత ప్రైడ్ తెలుగు టీమ్ ను ప్రశంసించండి.మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు బాబి.ఇప్పుడు ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రమే డాకూ మహారాజ్. వచ్చే సంక్రాంతి పండక్కి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఆ విషయాన్ని నవంబర్ 15న రివీల్ చేయబోతున్నారు. నిజానికి ఈ మూవీకి వీర మాస్ అనే టైటిల్ తో పాటు సర్కార్ సీతారామ్ అనే పేరును కూడా అనుకున్నారట. కాని బాలయ్య ఇమేజ్ కు ఈ టైటిల్ మరీ సాఫ్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించిందట.అందుకే డాకూ మహారాజ్ కు జిందాబాద్ కొట్టినట్లు సమాచారం.