ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు డిసెంబర్ 14తో ముగుస్తోంది. ఆధార్ లో అడ్రస్ అప్ డేట్ చేయాలి అనుకునేవారు, వెంటనే ఉచితంగా అప్ డేట్ చేసుకుంటే బెస్ట్. లేదా డిసెంబర్ 14 తర్వాత అయితే మాత్రం ఆధార్ కేంద్రాల్లో 50 చెల్లించి అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది.

error: Content is protected !!