
ఆడి కంపెనీ ఎస్ యూ వీ సెగ్మెంట్ లోని క్యూ 8 మోడల్ లో నయా వర్షన్ ను ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.49 కోట్లు. ఇండియాలో ఎస్ యూ వీ మోడల్ కు ఉన్న క్రేజ్ తో,మరిన్ని మోడల్స్ తీసుకురాబోతున్నట్లు తెలిపింది కంపెనీ. ప్రస్తుతం ఈ మోడల్ ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతున్నారని అందుకే వారిని టార్గెట్ ను చేస్తూనే, ఈ మోడల్స్ లాంఛ్ చేస్తున్నట్లు తెలిపింది కంపెని.