రారండోయ్ వేడుక చూద్దాం..!
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహ మహోత్సవానికి, సినీ పరిశ్రమ నుంచి అతిరథ మహారథులు విచ్చేసారు. ఇప్పుడు ఆ ఫోటోలు చూద్దాం
నాగ చైతన్య పెళ్లైపోయింది…!
శోభితా ధూళిపాళ మెడలో నాగ చైతన్య మూడు ముళ్లు వేసేసాడు. డిసెంబర్ 4 సాయంత్రం ఘనంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైన పెళ్లి వేడుక, చూడ ముచ్చటగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో శోభితా, నాగ చైతన్య వివాహం జరిగింది. అక్కినేని…
సిరియాలో మళ్లీ సంక్షోభం..రంగంలోకి రష్యా
గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా కనిపించింది సిరియా. ఈ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసగ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దేశంలోని రెండో అతి పెద్ద నగరం అలెప్పోలోకి తిరుగుబాటు దారులు ప్రవేశించారు. 2016 తర్వాత మరోసారి ఈ…
బంగ్లాలో.. మరో పాక్ గా మారుతోందా?
పొరుగు దేశం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం బంగ్లాదేశ్ ప్రధాని హసీనా అవమానకర రీతిలో స్వదేశాన్ని వీడారు.అందుకు కారణం అక్కడ విద్యార్థి ఉద్యమం. ఆ తర్వాత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్…
సీఎంగా ఫడ్నవీస్..? షిండే, పవార్ కు డిప్యూటీ..?
మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారు అయినట్లే.. ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి మధ్య చర్చలు మీద చర్చలు జరుగుతున్న…
సౌత్ కొరియా లో ఎమర్జెన్సీ..
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని .. ఆరోపించి డైరెక్ట్ గా ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. పొరుగు దేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అందుకే అత్యవసర…
ప్రియాంక ..మరో ఇందిరా..!
రెండు దశాబ్దాల క్రితం గాంధీ- నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయం అయిన ప్రియాంక గాంధీ, అచ్చం తన నానమ్మ ఇందిరను తలపించడం, ఆమెకు ముందు నుంచి కలసి వస్తుందని చెప్పవచ్చు. ప్రియాంక గాంధీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరా గాంధీని…
ప్రియాంక అనే నేను..
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్ సభలోకి అడుగు పెట్టారు.ఇటీవల కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేసి ,భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రియాంక గాంధీ. నవంబర్ 28,2024న,ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు.…
ఆధార్ కార్డులో మార్పులు.. ఆ రోజుతో ఆఖరు…
ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు డిసెంబర్ 14తో ముగుస్తోంది. ఆధార్ లో అడ్రస్ అప్ డేట్ చేయాలి అనుకునేవారు, వెంటనే ఉచితంగా అప్ డేట్ చేసుకుంటే బెస్ట్. లేదా డిసెంబర్ 14 తర్వాత అయితే…
అయ్యో.. సుబ్బరాజు పెళ్లైపోయింది..
అదేంటి సుబ్బరాజు పెళ్లైతే ఆనంద పడాలి కాని, అయ్యో అంటారేంటి అంటారా.. ఎవరికి ఒక్కమాట కూడా చెప్పకుండా చేసుకుంటే అయ్యో అనరా.. పైగా టాలీవుడ్ లో ఎంతో కొంత ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్. సాక్షాత్తు బాహుబలిలో నటించిన…
