మళ్లీ మాట తప్పిన రాఖీభాయ్, ఎందుకిలా?
మూడేళ్ల క్రితం, కేజీయఫ్ 2 రిలీజైంది. బాక్సాఫీస్ రికార్డులన్నిటిని చెల్లా చెదురు చేసింది. యశ్ ను ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ను చేసింది. అలాంటి హీరో కొత్త సినిమా కోసం ఎంత ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. అందుకే రెండేళ్లుగా రాఖీభాయ్…