నిడిమోరు తో సమంత వన్స్ మోర్, సోషల్ మీడియాలో తెగ వైరల్
రాజ్ నిడిమోరు అనే దర్శకుడితో సమంత ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి చేసుకుంటారని, కొద్ది రోజులుగా ఇలాంటి వార్తలను చూస్తూ వస్తున్నాం. అయితే రిలేషన్ పై ఇరువురు ఎటువంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ప్రేమను కన్ ఫామ్ చేయలేదు. కాకపోతే అప్పుడప్పుడు…