తంగలాన్ తెలుగు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ విచ్చేసింది మాళవిక మోహనన్ఆ సమయంలో ఆమె లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.పైగా రాజా సాబ్ లో స్వయంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ , రెబల్ స్టార్ ప్రభాస్ తో నటిస్తుండటంతో, ప్రస్తుతం మాళవిక నేమ్ .. పాన్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది. ఈ హార్ట్ త్రోబ్ లెటెస్ట్ లుక్స్ మీకోసం..తంగలాన్ లో మాళవిక లేడీ విలన్ రోల్ చేస్తోందని సమాచారం