లుంగీలో జంప్ అయిన మాజీ అధ్యక్షుడు
బంగ్లాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.అక్కడి అవామీ లీగ్ పార్టీని నిషేధిస్తూ బంగ్లా ప్రభుత్వం గెటిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అంటే అవామీ పార్టీ , ఆ పార్టీలో నాయకులపై ప్రత్యేక ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యేవరకు నిషేధం కొనసాగుతుంది. దాంతో అవామీ…
