టాలీవుడ్‌లోనే ఎక్కువగా వినిపిస్తోంది.
హాలీవుడ్ అంటే,ఏ అవెంజర్స్ గురించో లేక,అవతార్ సినిమాల గురించో అనుకో అక్కర్లేదు.ఎందుకంటే హాలీవుడ్ ఇప్పుడు మనకు బాగా దగ్గరైంది.త్రిబుల్ ఆర్ తర్వాత హాలీవుడ్ లో టాలీవుడ్ కు బాగా రికగ్నీషన్ వచ్చింది.దాంతో ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు హాలీవుడ్ యాక్టర్స్…
