Category: News

మేజర్లు ..మ్యారేజ్ చేసుకుని రండి – ఓయో

ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టమర్ల కోసం కొత్త చెక్ – ఇన్ పాలసీ తీసుకొచ్చింది. ఇక పై ఓయో రూమ్ బుక్ చేయాలంటే, పెళ్లి అయ్యి ఉండాలి. గతంలో ఓయో రూమ్ బుక్ చేయాలంటే,…

షాకింగ్ .. విశాల్ కు ఏమైంది?

తమిళ హీరో విశాల్ కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో, చాలా కొత్తగా కనిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యంగా కనిపించాడు. విశాల్ కనిపించిన తీరు, మాట్లాడిన తీరు, చేతులు వణుకుతున్న తీరు, ఇప్పుడు అతని అభిమానులను కలవరపరుస్తోంది. విశాల్ అంటే ఎనర్జిటిక్ పర్సనాలిటీ,…

టైగర్ మళ్లీ డబుల్ రోల్.. ఏ సినిమాలో తెలుసా ?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ మళ్లీ డబుల్ రోల్ చేస్తోన్న యంగ్ టైగర్ బాలీవుడ్ మూవీలో అదే స్పెషల్ దేవర హంగామా ముగిసింది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం, వార్ -2. కాకపోతే ఇది…

పిల్లలకు సోషల్ మీడియా ఎకౌంట్.. పేరెంట్స్ పర్మిషన్ మస్ట్

సోషల్ మీడియా అనగానే అదో ఫ్రీ ప్లాట్ ఫామ్. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. కావాల్సిన డీటైల్స్ ఎంట్రీ చేస్తే చాలు, ఇట్టే ఎకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్నారులు కూడా ఇట్టే ఎకౌంట్స్ క్రియేట్ చేసేస్తూ, గంటల తరబడి…

వన్డే కెప్టెన్ గా హార్దిక్ పాండ్య?

రోహిత్ శర్మ పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరో వైపు టీమ్ ఇండియా వన్డే ఫార్మాట్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యను బీసీసీఐ ఎంపిక చేయబోతుందనే వార్తలు జోరందుకున్నాయి. త్వరలో…

చైనాలో కొత్త వైరస్, అలెర్ట్ అయిన భారత్

చైనాలో కొత్త వైరస్ విజృంభిస్తుడటం, ఇండియాలో పరిస్థితులపై, ఎవరు భయపడాల్సిన పనిలేదని డీజీహెచ్ ఎస్ ఉన్నతాధికారి, డాక్టర్ అతుల్ గోయల్ రిక్వెస్ట్ చేసారు. శీతలకాలం కావడంతో, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.…

ఇంతకీ కొత్త వైరస్ పేరేంటి.. చైనాను ఎందుకు వణికిస్తోంది?

హెచ్ ఎం పీవీ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ .. ఈ వైరస్ లక్షణాలు కోవిడ్ 19 తరహాలోనే ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించేందుకు మూడు నుంచి ఆరు రోజులు పడుతుందట. దగ్గు ,…

వైరస్ నిజమే.. కాని వర్రీ కానవసరం లేదు – చైనా

చైనాలో విజృంభిస్తోన్న హెచ్ ఎం పీవీ వైరస్ పై … ఆ దేశం ఎట్టకేలకు స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సమయంలో, ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వైరస్ పై వివరణ ఇచ్చింది. శీతలకాలం…

చైనాలో మరో వైరస్..వణుకుతున్న వరల్డ్

ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయంలో, కోవిడ్ 19 ను వరల్డ్ కు పరిచయం చేసింది చైనా. దాదాపు మూడేళ్ల పాటు కరోనా కల్లోలం సృష్టించింది. ఎందరినో తనతో తీసుకుపోయింది. లాడ్ డౌన్లు, శానిటైజర్లు, మాస్కలను, లేకుండా, బ్రతకలేని పరిస్థితులను తీసుకొచ్చింది.…

పాక్ లో భగత్ సింగ్ గ్యాలరీ చూసొద్దామా?

స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన భగత్ సింగ్ ..హింసా మార్గంలోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మారు. 25 ఏళ్ల వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెల్సినా భగత్ సింగ్ చేసిన…

error: Content is protected !!