వి లేడీ సూపర్ స్టార్ చేసిన కామెంట్స్, అమ్మో అప్పుడు ఎలా భరించానో, ఇప్పుడు మాత్రం భయటపడ్డాను అంటే అది పర్సనల్ లైఫ్ కు సంబంధించిందే, కాకపోతే మీరు ఊహించినట్లు , ఆమె గత వివాహానికి సంబంధించింది కాదు, అది ఫోన్ వినియోగం గురించి సమంత ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో తనకు ఉన్న ఫోన్ అడిక్షన్ గురించి చెప్పింది సమంత. ఒక దశలో ఫోన్ కు విపరీతంగా అడిక్ట్ అయిందట. చేతిలో ఫోన్ లేకపోతే చేతులు కాళ్లు ఆడేవ కాదట. కాని ఎన్నాళ్లు ఇలా, నేను చేస్తున్నది కరెక్టేనా అని ప్రశ్నించుకుందట.

ఆ తర్వాత ఫోన్ ను దూరం పెట్టెందుకు రకరకాల ప్రయత్నాలు చేసిందట. ఇందులో పూర్తిగా మూడు రోజుల పాటు ఫోన్ ను దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత తన జీవితం చాలా మారిపోయింది. ఇప్పుడు ఫోన్ కంటే కూడా ఇతర వ్యాపకాలు పెరిగిపోయాయి. శుభంతో నిర్మాతగా మారింది. నటిగా బిజీగా ఉంది. ఆరోగ్యం కూడా కుదుటపడింది. జీవితాన్ని కొత్తగా ఆస్వాదిస్తోంది సమంత. ఇప్పుడు సమంత దారిలో శృతి హాసన్ కూడా సోషల్ మీడియా డిటాక్ట్ ఫాలో అవుతోంది. కొద్ది రోజులు సోషల్ మీడియాలో కనిపించను అంటూ సందేశం వదిలి వెళ్లింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

error: Content is protected !!