రజనీకి నో చెప్పి, బన్నికి యస్ చెప్పి, ఏంటిది షారుఖ్?
బాలీవుడ్ బిగ్ స్టార్ షారుఖ్, ఇటీవల జైలర్ -2లో నటించాల్సింది. అయితే తాను నటిస్తోన్న కొత్త చిత్రం కింగ్ చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్లే, జైలర్ సీక్వెల్లో నటించలేకపోతున్నాని సూపర్ స్టార్‌కు స్వయంగా ఫోన్ కాల్ చేసి చెప్పినట్లు ప్రచారం సాగుతోన్న…
