Tag: Latest Telugu News

ఇది విక్టరీ విశ్వరూపం.. వెంకీ మామ బాక్సాఫీస్ జాతర

రికార్డులు.. వసూళ్లు.. ప్రేక్షకులు.. ఈ మూడు పదాలకు, పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే పేటెంట్ ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. లేదా రికార్డులు, వసూళ్లు, ప్రేక్షకులు గురించి ప్రస్తావన రావాలంటే ప్రభాస్, అల్లు అర్జున్, సినిమా రిలీజ్ కావాల్సిన అవసరం లేదు. రాజమౌళి…

కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన

పార్టీ పెట్టి పదేళ్లు దాటుతోంది. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లేదన్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ప్రతీసారి గాజు గ్లాసు గుర్తుకు టెన్షనే.. కాని ఇప్పుడు జనసేనకు ఆ సమస్యలు అన్ని తొలిగిపోయినట్లే. జనసేన పార్టీని కేంద్ర…

ఢిల్లీలో శీష్ మహల్ చుట్టూ హీట్.. డీటైల్డ్ స్టోరీ

ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీలో ఎలాగైనా పీఠం కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి శీష్ మహల్ కుంభకోణం బ్రహ్మాస్ట్రంగా మారింది. ఇప్పుడు ఎన్నికల…

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ధమాకా

ప్రైడ్ తెలుగు న్యూస్ – కొత్త ఏడాది ప్రారంభంలోనే, భారత దేశం కీలకమైన ఎన్నికలను చూడబోతోంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 70 స్థానాలు…

8 ఏళ్ల తర్వాత బద్దలైన బాహుబలి 2 రికార్డ్.. పుష్ప గ్రేట్

భారతీయ సినిమా చరిత్రలో, జనవరి 6, 2025 తేదీకి ప్రత్యేక స్థానం ఉండబోతోంది. అందుకు కారణం, 2017లో విడుదలైన ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులను, పుష్ప -2 బద్దలు కొట్టడమే ప్రధాన కారణం. ఈ 8…

విశాల్ కు ఏం కాలేదు… జ్వరం మాత్రమే అట!

ఓ కొత్త సినిమా ప్రమోషన్స్ లో విశాల్, కనిపించిన తీరు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా వేదికపై విశాల్ మైక్ లో మాట్లాడుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి, అంతే కాకుండా కంటి నుంచి తరచూ నీరు కారుతోంది.…

జలుబు, జ్వరానికి అవసరమైన మందులు వాడాలి – కేంద్రం

అన్ని శ్వాస కోశ ఇన్ఫెక్షన్లపై సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి వారు, ఇతరులతో కాంటాక్ట్ కాకుండా ఉండాలని గోయల్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు ఆయన. చైనాలో హెచ్…

షాకింగ్ .. విశాల్ కు ఏమైంది?

తమిళ హీరో విశాల్ కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో, చాలా కొత్తగా కనిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యంగా కనిపించాడు. విశాల్ కనిపించిన తీరు, మాట్లాడిన తీరు, చేతులు వణుకుతున్న తీరు, ఇప్పుడు అతని అభిమానులను కలవరపరుస్తోంది. విశాల్ అంటే ఎనర్జిటిక్ పర్సనాలిటీ,…

టైగర్ మళ్లీ డబుల్ రోల్.. ఏ సినిమాలో తెలుసా ?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ మళ్లీ డబుల్ రోల్ చేస్తోన్న యంగ్ టైగర్ బాలీవుడ్ మూవీలో అదే స్పెషల్ దేవర హంగామా ముగిసింది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం, వార్ -2. కాకపోతే ఇది…

పిల్లలకు సోషల్ మీడియా ఎకౌంట్.. పేరెంట్స్ పర్మిషన్ మస్ట్

సోషల్ మీడియా అనగానే అదో ఫ్రీ ప్లాట్ ఫామ్. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. కావాల్సిన డీటైల్స్ ఎంట్రీ చేస్తే చాలు, ఇట్టే ఎకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్నారులు కూడా ఇట్టే ఎకౌంట్స్ క్రియేట్ చేసేస్తూ, గంటల తరబడి…

error: Content is protected !!