Tag: LATEST

సంక్రాంతికి మహేష్ – రాజమౌళి మూవీ రిలీజ్?

వెబ్ సైట్ కు వ్యూస్ పెరగాలి అంటే, ఏ టైటిల్ పెడితే ఆ టైటిల్ పెట్టకూడదు సామి, అందరూ నవ్వుతారు. మహేష్ తో రాజమౌళి చిత్రం, ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. అప్పుడే రిలీజ్ డేట్ చెప్పేస్తున్నారు. బహుశా రాజమౌళి కూడా…

బెంగాల్ ను కూడా ఆక్రమించిన పుష్పరాజ్

ఆక్రమణ లేదా దండయాత్ర,ఇలాంటి పదాలను ఎక్కువగా రాజులకు, రాజ్యాలకు ఉపయోగిస్తుంటాం. కాని ఇప్పుడు పుష్పరాజ్ కు ఇలాంటి పదాలను వాడాల్సి వస్తోంది. ఇప్పటికే భారతీయ సినిమా చరిత్రలో ఏ చిత్రం కొల్లగొట్టని వసూళ్లను కొల్లగొడుతున్నాడు పుష్పరాజ్. ఆల్రెడీ బాలీవుడ్ ను కబ్జా…

బంగ్లాదేశ్ లో ఉగ్రదాడులు… బ్రిటన్ హెచ్చరికలు

బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతుండటంతో, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జరుగుతున్న దాడులపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మత, ప్రాథమిక, మానవ హక్కులను గౌరవించాలని బంగ్లాకు అగ్రరాజ్యం అమెరికా సూచించింది. ఇక్కడి మైనారిటీల భద్రతపై…

రారండోయ్ వేడుక చూద్దాం..!

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహ మహోత్సవానికి, సినీ పరిశ్రమ నుంచి అతిరథ మహారథులు విచ్చేసారు. ఇప్పుడు ఆ ఫోటోలు చూద్దాం

నాగ చైతన్య పెళ్లైపోయింది…!

శోభితా ధూళిపాళ మెడలో నాగ చైతన్య మూడు ముళ్లు వేసేసాడు. డిసెంబర్ 4 సాయంత్రం ఘనంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైన పెళ్లి వేడుక, చూడ ముచ్చటగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో శోభితా, నాగ చైతన్య వివాహం జరిగింది. అక్కినేని…

సిరియాలో మళ్లీ సంక్షోభం..రంగంలోకి రష్యా

గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా కనిపించింది సిరియా. ఈ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసగ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దేశంలోని రెండో అతి పెద్ద నగరం అలెప్పోలోకి తిరుగుబాటు దారులు ప్రవేశించారు. 2016 తర్వాత మరోసారి ఈ…

సీఎంగా ఫడ్నవీస్..? షిండే, పవార్ కు డిప్యూటీ..?

మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారు అయినట్లే.. ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి మధ్య చర్చలు మీద చర్చలు జరుగుతున్న…

ప్రియాంక ..మరో ఇందిరా..!

రెండు దశాబ్దాల క్రితం గాంధీ- నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయం అయిన ప్రియాంక గాంధీ, అచ్చం తన నానమ్మ ఇందిరను తలపించడం, ఆమెకు ముందు నుంచి కలసి వస్తుందని చెప్పవచ్చు. ప్రియాంక గాంధీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరా గాంధీని…

ప్రియాంక  అనే నేను..

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్ సభలోకి అడుగు పెట్టారు.ఇటీవల కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేసి ,భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రియాంక గాంధీ. నవంబర్ 28,2024న,ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు.…

ఆధార్ కార్డులో మార్పులు.. ఆ  రోజుతో ఆఖరు…

ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు డిసెంబర్ 14తో ముగుస్తోంది. ఆధార్ లో అడ్రస్ అప్ డేట్ చేయాలి అనుకునేవారు, వెంటనే ఉచితంగా అప్ డేట్ చేసుకుంటే బెస్ట్. లేదా డిసెంబర్ 14 తర్వాత అయితే…

error: Content is protected !!