
బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతుండటంతో, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జరుగుతున్న దాడులపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మత, ప్రాథమిక, మానవ హక్కులను గౌరవించాలని బంగ్లాకు అగ్రరాజ్యం అమెరికా సూచించింది. ఇక్కడి మైనారిటీల భద్రతపై బ్రిటన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అందుకే తమన ట్రావెల్ అడ్వైజరీలో మార్పులు చేసినట్లు తమ దేశ ప్రజలకు చెప్పింది బ్రిటన్.
బంగ్లాదేశ్ లోని రద్దీ ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, ర్యాలీలు, పర్యాటక ప్రదేశాల్లో తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్ చెబుతోంది. బంగ్లాలోని కొన్ని మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి దాడులకు కుట్ర పన్నుతున్నారని, వీటిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయని తెలిపింది బ్రిటిన్. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశంలో కొన్ని ఆంక్షలు విధిస్తున్నారని తెలిపింది.
- తమిళనాట విజయ్ మరో సంచలనం, సీఎం కేక్స్ కోసం ఎగబడుతున్న జనంతమిళనాడు సీఎం ఏంటి, సంచలనం ఏంటి, సీఎం కేక్స్ ఏంటి అనుకుంటున్నారా.. అదే కదా .. స్టోరీ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందని, ప్రైడ్ తెలుగు దీనిపై ఫోకస్ పెట్టింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, తమిళనాడు కొత్త సీఎం విజయ్, తనదైన పాలనతో ప్రజల… Read more: తమిళనాట విజయ్ మరో సంచలనం, సీఎం కేక్స్ కోసం ఎగబడుతున్న జనం
- పవన్ దారిలో బన్ని భుజానికి గాయం, కాని ఇప్పుడు కాదు…అల్లు అర్జున్‌కు ఏం అయింది.. భుజానికి ఎప్పుడు గాయం అయింది అని కంగారు పడకండి. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు. రాకా చిత్రాన్ని పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నాడు. మరి పవన్ దారిలో బన్ని భుజానికి గాయం అని హెడ్డింగ్… Read more: పవన్ దారిలో బన్ని భుజానికి గాయం, కాని ఇప్పుడు కాదు…
- వద్దు.. వద్దు.. అలా చేయవద్దు, బాలయ్య హీరోయిన్ విజ్ఞప్తిబాలీవుడ్ యాక్ట్రెస్ రాధిక ఆప్టే గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్, లయన్ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు వారి చేరువైంది. తమిళంలో రజనీకాంత్ సరసన కబాలి అనే సెన్సేషన్ మూవీలో కనిపించింది. భాషతో సంబంధం లేకుండా, పాన్ ఇండియా వైడ్ గా… Read more: వద్దు.. వద్దు.. అలా చేయవద్దు, బాలయ్య హీరోయిన్ విజ్ఞప్తి
- 6 టీన్స్ కు సీక్వెల్, రిస్క్ మూవీ ఎలా ఉంది?కొన్ని కథలు చాలా విభిన్నంగా, ఆశక్తికరంగా ఉంటాయి. అలాంటి కథే రిస్క్, ఏ గేమ్ ఆఫ్ యూత్. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన 6 టీన్స్ కు, ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి భాగం దారిలోనే ట్విస్టులు, వావ్ ఫ్యాక్టర్స్ చాలానే ఉన్నాయి. అందుకే… Read more: 6 టీన్స్ కు సీక్వెల్, రిస్క్ మూవీ ఎలా ఉంది?
- కాంచనలోకి చంద్రముఖి హీరోయిన్, లారెన్స్ గేమ్ ఛేంజింగ్ ప్లాన్కాంచన సిరీస్ కు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పటికే మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కోలీవుడ్స్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీగా కాంచన కొనసాగుతోంది. ప్రస్తుతం నాల్గవ భాగం సెట్స్ పై ఉంది. సిరీస్ లో ఇదే చివరి చిత్రం అంటూ లారెన్స్ చెబుతున్నాడు.… Read more: కాంచనలోకి చంద్రముఖి హీరోయిన్, లారెన్స్ గేమ్ ఛేంజింగ్ ప్లాన్
- సింగిల్ స్క్రీన్స్ లో పెద్దికి షాక్, నో షోస్..? 30 కోట్లు లాస్?తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న సింగిల్ స్క్రీన్స్ లో పర్సంటేజీ వివాదం, పెద్దికి గట్టి షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ది నుంచే, పర్సంటేజీ కావాలని పట్టుబడుతున్నారు ఎగ్జిబీటర్లు. అలా కాకుండా, రెంటల్ తో పాటు కొంత పర్సంటేజీ ఇస్తామంటున్నారు నిర్మాతలు. ఇస్తే పర్సంటేజీ… Read more: సింగిల్ స్క్రీన్స్ లో పెద్దికి షాక్, నో షోస్..? 30 కోట్లు లాస్?
- డ్రాగన్ లోకి సలార్, క్రాస్ ఓవర్ సర్ ప్రైజ్ ఉందా?ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా, ప్రశాంత్ నీల్ రిలీజ్ చేసిన డ్రాగన్ గ్లింప్స్, ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే డ్రాగన్ లో డార్క్ టోన్, కనిపించిన క్యారెక్టర్స్, అన్ని కూడా కేజీయఫ్ కంటే సలార్‌ను ఎక్కువ, గుర్తు చేసాయి. దీంతో, సహజంగానే,… Read more: డ్రాగన్ లోకి సలార్, క్రాస్ ఓవర్ సర్ ప్రైజ్ ఉందా?
