మొన్నేగా కోలీవుడ్ వెళ్లింది.. అప్పుడే బంపర్ ఆఫర్ పట్టేసిందిగా..
శ్రీలీల , ఒకప్పుడు టాలీవుడ్ సెన్సేషన్. యాక్టింగ్ సంగతి పక్కన పెడితే, డ్యాన్స్ మాత్రం నెక్ట్స్ లెవల్. అందుకే పుష్ప సీక్వెల్లో సైతం పుష్ప రాజ్‌తో స్టెప్పులేసింది. పాన్ ఇండియాను ఊపేసింది. కాని ఇదంతా గతం. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో…
