మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి పవన్.. ఎప్పుడో తెలుసా?
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు. అక్కడ తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో పవన్ పర్యటించనున్నారు. ఈ నెల 16 అలాగే 17 తేదీల్లో ఎన్టీఏ కూటమి తరపున పవన్ ఎన్నికల ప్రచారంలో…
ఆదిపురుష్ హీరోయిన్ తో ధనుష్ ..ఏం చేస్తున్నాడు
టైటిల్ చూసి ఇటీవలే విడాకులు తీసుకున్న ధనుష్ మళ్లీ ఆదిపురుష్ హీరోయిన్ క్రితి సనన్ తో ప్రేమలో పడ్డాడా అని డౌట్ పడకండి. ఎందుకంటే ధనుష్ నటించబోయే కొత్త చిత్రంలో హీరోయిన్ గా క్రితి సనన్ నటించబోతోంది. ధనుష్ చాలా చిత్రాల్లో…
గజపతిగా మంచు మనోజ్..ఫస్ట్ లుక్ అదుర్స్
మంచు మోహన్ బాబు గారి అబ్బాయ్ మంచు విష్ణు గారి తమ్ముడు ..మంచు మనోజ్ చాలా కాలం తర్వాత ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే భైరవం. నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలసి మంచు మనోజ్…
తమిళ సినీ చరిత్రలో మొదటిసారి.. అమరన్!
తమిళ సినీ చరిత్రలో మొదటిసారి, లేదా ఈ మధ్య కాలంలో మొదటిసారి, గతంలో ఇలా ఎన్నిసార్లు జరిగింది.. ఏ సినిమాకు జరిగింది అనేది తెల్సుకోవాలంటే, ముందు అమరన్ గురించి తెల్సుకోవాలి. కమల్ హాసన్ నిర్మాతగా శివకార్తికేయన్ హీరోగా , సాయి పల్లవి…
షారుఖ్ ను చంపేస్తానన్నాడు.. కట్ చేస్తే!
సినిమాల్లో షారుఖ్ ఎంతో మంది విలన్స్ ను బెదిరించాడు. కొంత మంది విలన్స్ ను కైమాక్స్ లో హతమార్చాడు. కాని షారుఖ్ కు రియల్ గానే ఒక అగంతకుడు చంపేస్తానంటూ బెదిరించాడు. హీరోలకే హీరో అయిన షారుఖ్ ను బెదిరించిన ఆ…
సరిలేరు మీకెవ్వరు పవన్,అజిత్,కమల్!
స్టార్ అయిపోవడం ఆలస్యం,వెంటనే అభిమానులు, ఒక నేమ్ పెట్టేస్తారు. ఈ మధ్య కాలంలో అమరన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ నటుడు శివకార్తికేయన్ ను తమిళ ప్రజలు, చిన్న దళపతి అని పిలవడం ప్రారంభించారు. దళపతి అంటే విజయ్, చిన్న…
అలా పిలవద్దు అంటే ఎలా కమల్?
కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక పై తనని కమల్ , కమల్ హాసన్ అని మాత్రమే పిలవాలని,ఎక్స్ లో పెద్ద పోస్ట్ రాసుకొచ్చారు. కళకంటే కళాకారుడు ..ఎన్నటికీ గొప్పవాడు కాదు. నేను ఎప్పుడూ స్థిరంగా ఉండాలని, నటనలో లోపాలను మెరుగుపురుచుకుంటూ…
ఇంకో సారీ.. బ్యాలెన్స్ ఉంది ప్రశాంత్ నీల్
కేజీయఫ్ మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎందుకో ఇప్పుడు సడన్ గా షారుఖ్ ఖాన్ కు సారీ చెప్పాడు.అందుకు కారణం గత ఏడాది డిసెంబర్ లో షారుఖ్ నటించిన డంకీ మూవీకి పోటీగా,తాను సలార్ చిత్రం విడుదల చేయడమే అన్నాడు. నిజానికి…
దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
వారం వారం థియేటర్స్ లోకి కొత్త సినిమాలు వచ్చినట్లే.. వారం వారం ప్రతీ వీకెండ్ కు ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తుంటాయి. అయితే కొన్ని వారాలు మాత్రమే, నెటిజెన్స్ కు ప్రత్యేకంగా మారుతుంటాయి. నవంబర్ 8 ఎన్టీఆర్ అభిమానులకు అలాగే ప్రత్యేకంగా…
