ప్రేమ పెళ్లి చేసుకుంటున్న సాయి ధరమ్ తేజ్? ఇంతకీ ఎవరీ కిరణ్?
మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈసారి సుప్రీమ్ హీరోగా పాపులర్ అయిన సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. అయితే సాయి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరూ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.…
