చిరుతో త్రివిక్రమ్ సినిమా, మరి గాడ్ ఆఫ్ వార్?
ఆదర్శ కుటుంబం అంచనాలను అందుకోకపోవడంతో, త్రివిక్రమ్ ఇప్పుడు తన ప్లాన్స్ మార్చినట్లు సమాచారం. ఆదర్శ కుటుంబం తర్వాత తెరకెక్కాల్సిన గాడ్ ఆఫ్ వార్ కు బ్రేక్స్ కు వేసి, ఇమిడియెట్గా మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడట. అదే చిరంజీవితో, కొత్త…
