Tag: tollywoodstars

చిరుతో త్రివిక్రమ్ సినిమా, మరి గాడ్ ఆఫ్ వార్?

ఆదర్శ కుటుంబం అంచనాలను అందుకోకపోవడంతో, త్రివిక్రమ్ ఇప్పుడు తన ప్లాన్స్ మార్చినట్లు సమాచారం. ఆదర్శ కుటుంబం తర్వాత తెరకెక్కాల్సిన గాడ్ ఆఫ్ వార్ కు బ్రేక్స్ కు వేసి, ఇమిడియెట్‌గా మరో ప్రాజెక్ట్‌ పై ఫోకస్ పెడుతున్నాడట. అదే చిరంజీవితో, కొత్త…

ప్రేమ పెళ్లి చేసుకుంటున్న సాయి ధరమ్ తేజ్? ఇంతకీ ఎవరీ కిరణ్?

మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈసారి సుప్రీమ్ హీరోగా పాపులర్ అయిన సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. అయితే సాయి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరూ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.…

అప్పుడు నిన్నే పెళ్లాడతా .. ఇప్పుడు నిన్నే వెంటాడుతా..?

హిట్ పెయిర్ వేరు, క్లాసిక్ పెయిర్ వేరు, ఆల్ టైమ్ లేదా ఎవర్ గ్రీన్ పెయిర్ వేరు.. నిన్నే పెళ్లాడతా చిత్రంతో నాగార్జున, టబు కాంబినేషన్ ఓ విధంగా ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదంతా…

త్రివిక్రమ్‌కు బిగ్ షాక్, పడిపోతున్న ఆదర్శ కుటుంబం కలెక్షన్లు..

ఒకప్పుడు త్రివిక్రమ్ చిత్రం అంటే, ఆ క్రేజ్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాని ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలకు ఆ క్రేజ్ లేదు. ఈ విషయాన్ని ఆదర్శ కుటుంబం కలెక్షన్లు చెబుతున్నాయి. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన…

వారం గ్యాప్‌లో బాబాయ్,అబ్బాయ్ బాక్సాఫీస్ దాడి?

మెగా ఫ్యాన్స్ పండగ లాంటి వార్త ఇది. అదెలా అంటే, సంక్రాంతికి మాత్రమే, మీరు బయటికి వస్తే సరిపోదు. ఎందుకంటే, మార్చి మూడో వారం, నాలుగో వారం కూడా, మీరు బయటికి రావాల్సి ఉంటుంది. మెగా సెలబ్రేషన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది.…

పవన్ చేసిన సాయం, మరిచిన నిర్మాత ఏ.ఎం.రత్నం?

సరిగ్గా రిలీజ్ కు ముందు అఖండ సీక్వెల్ విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇలాంటి సమస్యలతోనే పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం రిలీజ్ కు కొద్ది గంటల ముందు పరిస్థితులు గందరగోళంగా మారిన సంగతి…

ఎట్టకేలకు త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రారంభం…

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది దర్శకులు అయినా ఉండవనివ్వండి. త్రివిక్రమ్ క్రేజ్ త్రివిక్రమ్ దే.. ఆయన సినిమాలు, ఆయన మాటలు, ఆయన దర్శకత్వం, పవన్ కు సాన్నిహిత్యం, అన్నికూడా ప్రత్యేకమే.. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే టాలీవుడ్ కు అంత ఇంట్రెస్ట్.…

సామజకు సీక్వెల్, శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్..

సీక్వెల్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ముందుగా గట్టి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగుంటే, హిట్ వచ్చి ఖాతాలో పడుతుంది. లేదా తర్వాత సంగతి తర్వాత.. ముందైతే సీక్వెల్ ఎనౌన్స్ చేస్తే, ఇండస్ట్రీలో హడావుడి ఉంటుంది. ప్రస్తుతం శ్రీవిష్ణు అదే పనిలో…

స్పిరిట్ కు లైన్ క్లియర్, రెబల్ కు స్పీడ్ బ్రేకర్

ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న సినిమాలు అన్ని వేరు. అలాగే తాను వర్క్ చేస్తోన్న దర్శకులు అందరూ వేరు. ఎందుకంటే వన్స్ సందీప్ వంగా సినిమా స్టార్ట్ అయితే, మరో మూవీ చేయడానికి వీల్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు సినిమా షూటింగ్ అంటే…

మళ్లీ బన్ని సినిమాలో రష్మిక,  ఐకాన్‌కు సెంటిమెంట్ గా మారిందా?

పుష్పలో అంటే రష్మిక హీరోయిన్. మొదటి భాగం తర్వాత వెంటనే రెండవ భాగం తెరకెక్కింది. అందుకే రష్మిక రిపీటైంది. ఇంకా మూడో భాగం కూడా ఉంది. కాని ఈలోపే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రంలో, రష్మిక కూడా నటిస్తోందట.…

error: Content is protected !!