ఆదర్శ కుటుంబం ఫలితం, త్రివిక్రమ్ ఆగమాగం..అసలేం జరిగింది?
అన్ని సార్లు హిట్టు సినిమాలు తీయాలని కాదు. కాని తీసిన సినిమాలు కూడా కొన్ని సార్లు దర్శకుడి స్థాయిని నిర్ణయిస్తాయి. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఫ్లాప్ ఇచ్చినా, ఆ మూవీకి ఒక రేంజ్ ఉంటుంది. ఖలేజా అందుకు ఒక ఉదాహరణ. కాని…
